Media

Home > Media > National Space Day Celebrations Held Grandly…
తిరుపతి: రంగం ఎపు మోహన్ బాబు యూనివర్సిటీలో గురువారం ఘనంగా ‘నేషనల్ స్పేస్ డే-2024’ వేడుకలు నిర్వహించారు. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. రెండు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. ముందు మోహన్ బాబు, ముందు విశ్వ, ప్రముఖులు హాజరై విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంకేతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆ చిత్రాలు..